మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర | sakshi sting operation on liquor mafia in andhra pradesh | Sakshi
Sakshi News home page

Dec 26 2013 8:44 AM | Updated on Mar 21 2024 7:54 PM

రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులుగా పారుతోంది. చాపకింద నీరులా విస్తరించిన మద్యం మాఫియా.. మందుబాబులకు బాటిళ్లలో నకిలీ కిక్కును సరఫరా చేస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి లారీలకు లారీలను నకిలీ మద్యం దించేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టటంతో పాటు.. మందుబాబుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement