కోరికలు తీరగ... రొట్టెల మార్చగ! | Sakshi
Sakshi News home page

కోరికలు తీరగ... రొట్టెల మార్చగ!

Published Wed, Oct 12 2016 9:19 AM

నెల్లూరు బారాషహీద్ దర్గాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశ, విదేశాల నుంచి భక్తుల తరలి వస్తారు. బారాషహీద్‌లను దర్శించుకోవడమే కాక కోర్కెలను తీర్చే రొట్టెల కోసం భక్తులు ఏటా లక్షల మంది ప్రజలు వస్తున్నారు. ఈ దర్గాకు వందల సంవత్సరాల చరిత్ర ఉంది.