కరుణానిధితో భేటీ అయిన రజనీకాంత్‌ | Rajinikanth meets DMK chief M Karunanidhi | Sakshi
Sakshi News home page

Dec 11 2016 6:44 AM | Updated on Mar 21 2024 6:42 PM

డీఎంకే అధినేత కరుణానిధిని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కురువృద్ధుడైన కరుణానిధి ఇటీల అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకొని ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయనను రజనీ కలిశారు. చెన్నైలోని తమ ఇంటికి వచ్చిన రజనీని కరుణానిధి తనయుడు, డీఎంకే నేత స్టాలిన్‌ సాదరంగా తోడ్కొని వెళ్లారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement