సెల్ఫీ పిచ్చి ఓ యువకుడి ప్రాణంమీదకు తెచ్చింది. అదృష్టవశాత్తూ కొద్దిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రాజస్థాన్లోని మౌంట్ అబు జిల్లా సిరోహిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొండచిలువ కనిపించింది. ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. అధికారులు కొండచిలువను జాగ్రత్తగా పట్టుకున్నారు