కోస్తాంధ్ర, తెలంగాణలకు వర్షసూచన. | rainy weather report for telugu states | Sakshi
Sakshi News home page

Aug 27 2016 7:14 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇవి నేడు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆవర్తనాల ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement