కరుణానిధికి రాహుల్ పరామర్శ | Rahulgandhi meets DMK karunanidhi at kauveri hospital | Sakshi
Sakshi News home page

Dec 17 2016 12:10 PM | Updated on Mar 21 2024 8:55 PM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నాడీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించారు. శనివారం ఉదయం చెన్నై చేరుకున్న రాహుల్.. కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని కలిశారు. కరుణానిధి ఆరోగ్య పరిస్ధితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement