క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ‘ఎట్‌హోం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవలే నూతన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్‌కు ఇది తొలి అధికారిక కార్యక్రమం అయిన నేపథ్యంలో కేంద్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించింది.
Aug 10 2017 7:14 AM | Updated on Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement