రేపే పీఎస్‌ఎల్‌వీ సీ35 ప్రయోగం | PSLV-C35 launched on Monday morning at Sriharikota | Sakshi
Sakshi News home page

Sep 25 2016 6:16 PM | Updated on Mar 22 2024 11:25 AM

భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ (షార్)నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ35 ప్రయోగాన్ని 32 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 8.42 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement