పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ అరెస్ట్‌ | political punch ravikiran arrested in visakhapatnam | Sakshi
Sakshi News home page

May 9 2017 2:09 PM | Updated on Mar 22 2024 11:30 AM

పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌, సోషల్‌ మీడియా స్వచ్ఛంద కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే తానేటి అనిత ఫిర్యాదుతో గతంలో అతడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement