పోలీస్ జీపు బోల్తా.. ఇద్దరికి గాయాలు
వేగంగా వెళ్తున్న పోలీస్ వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కొండగట్టు సమీపంలోని ఘాట్‌రోడ్డులో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. కొండగట్టుకు వెళ్తున్న పోలీస్ జీప్ ఘాట్‌రోడ్డులో అదుపుతప్పి లోయలోకి పల్టీ కొట్టింది
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా