పాతబస్తీలో కార్డన్ సెర్చ్ | police cordon search in old city | Sakshi
Sakshi News home page

Jul 9 2016 9:35 AM | Updated on Mar 22 2024 11:27 AM

హైదరాబాద్ పాతబస్తీలోని హసన్ నగర్, బహదూర్‌పూరలో శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తున్నారు. దక్షిణ మండల డీసీపీ ఆధ్యర్యంలో 300 మంది పోలీసులతో తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్న పోలీసులు ఐదుగురు అనుమానిత బంగ్లాదేశ్ వాసులను అదుపులోకి తీసుకున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement