నంద్యాలలో పేదలకు ఆసరాగా ఉన్న ‘శిల్పా సహకార్’ సూపర్ మార్కెట్‌ను టీడీపీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు మూసివేశారు. శిల్పా సహకార్‌లో నిత్యావసర సరుకులను పేదలకు 10 శాతం రాయితీతో విక్రయిస్తున్నారు. ఇక్కడ సరుకులు ఉచితంగా ఇస్తున్నారంటూ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు