ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి సోమవారం మధ్యాహ్నం 2.17గంటలకు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ పోలవరం ముంపు ప్రాంతాల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు. 1958లో ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటుందని రాజ్నాథ్ స్పష్టం చేశారు. ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ను లోక్ సభ ఆమోదించిందని ఆయన తెలిపారు. ఆర్డినెన్స్ వల్ల ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజ్నాథ్ తెలిపారు.
Jul 14 2014 3:00 PM | Updated on Mar 21 2024 5:16 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement