పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు | Petrol and Diesel price hiked | Sakshi
Sakshi News home page

Jun 1 2017 7:06 AM | Updated on Mar 22 2024 11:25 AM

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) పెట్రోల్ ధర లీటరుకు 1.23 రూపాయలు, డీజిల్ పై 0.89 రూపాయలు పెంచుతున్నట్టు ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement