'ప్యాంట్ సూట్ పోజ్' తో హిల్లరీకి మద్దతు.. | PantsuitPosse: Flash mob in NYC pays homage to Hillary Clinton's pantsuits | Sakshi
Sakshi News home page

Oct 5 2016 4:07 PM | Updated on Mar 22 2024 11:25 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్ కు రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆమెపై పెరుగుతున్న అభిమానాన్ని జనం వీడియోల రూపంలో సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. తాజాగా కొందరు డ్యాన్సర్లు హిల్లరీకి మద్దతుగా చేసిన ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆకట్టుకున్నారు. 'ప్యాంట్ సూట్ పోజ్' అంటూ హిల్లరీకి మద్దతుగా ప్రదర్శించిన ఫ్లాష్ మాబ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement