చైనాలో షాకింగ్ సంఘటన జరిగింది. తనకు మంచి పార్కింగ్ చోటుపోతుందని ఓ వ్యక్తి ఏకంగా సెక్యూరిటీ గార్డుపై నుంచి కారును పోనిచ్చాడు. అతడు వద్దని చెబుతున్న వినకుండా ఏ మాత్రం దయాదాక్షిణ్యం లేకుండా మీద నుంచి వెళ్లి కారును పార్క్ చేసుకున్నాడు. అదృష్టం కొద్ది అతడికి ఎలాంటి నష్టం చోటు చేసుకోలేదు. స్వల్పగాయంతో బయటపడ్డాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు పలువురిని కలవర పెడుతోంది.
May 30 2017 5:33 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement