ఏడో వేతన సంఘం సిఫార్సు ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల మూల వేతనాన్ని 2.57 రెట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం నోటిఫై చేసింది. దీనివల్ల కోటి మందికి ప్రయోజనం చేకూరనుంది. ఖజానాపై ఏటా సుమారు రూ. 1.02 లక్షల కోట్ల భారం
Jul 27 2016 7:05 AM | Updated on Mar 22 2024 10:40 AM