పాదయాత్రకు సంకెళ్లా! | No permission for Mudragada Padayatra : AP DGP | Sakshi
Sakshi News home page

పాదయాత్రకు సంకెళ్లా!

Jul 14 2017 7:44 AM | Updated on Mar 21 2024 7:48 PM

మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ చంద్రబాబు సర్కారు ఉచ్చు బిగిస్తోంది. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్‌ ముందస్తు కుట్రలు పన్నుతోందని ముద్రగడ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement