పోలీస్ తూటాలకు బలైన ఉన్మాది | Sakshi
Sakshi News home page

పోలీస్ తూటాలకు బలైన ఉన్మాది

Published Tue, Dec 22 2015 11:39 AM

తల్వార్ తో తల్లిదండ్రులను పొడిచి, అటుపై రోడ్డుమీద దొరికినవాళ్లను దొరికినట్లు గాయపరిచి, చివరికి పోలీస్ తూటాలకు బలైన ఉన్మాదికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.