నెల్సన్ మండేలా కన్నుమూత | Nelson Mandela, anti-apartheid icon, dies at 95 | Sakshi
Sakshi News home page

Dec 6 2013 7:05 AM | Updated on Mar 21 2024 6:35 PM

తెల్లవారి గుండెల్లో ప్రచండాగ్నులు రగిలించిన నల్లసూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(95) కన్నుమూశారు. జోహన్నస్బర్గ్లోని స్వగృహంలో గురువారం రాత్రి 8.50 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) ఆయన తుదిశ్వాస విడిచారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా ప్రకటించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement