ఇంఫాల్‌లో మోదీ.. ఈశాన్యానికి హామీ! | Narendra Modi Speech At Rally In Imphal | Sakshi
Sakshi News home page

Feb 25 2017 1:52 PM | Updated on Mar 22 2024 11:19 AM

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌ను గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాశనం చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. మణిపూర్‌లో కాంగ్రెస్‌ పార్టీని గద్దెదించి.. బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement