నారా లోకేష్‌ను నిలదీసిన మహిళలు | Nara Lokesh's Jana chaitanya yatra in Chodavaram | Sakshi
Sakshi News home page

Dec 8 2015 9:32 AM | Updated on Mar 20 2024 3:21 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు లోకేష్‌బాబుకు మహిళల నుంచి సోమవారం చేదు అనుభవం ఎదురైంది. జన చైతన్య యాత్రలో భాగంగా సోమవారం చీడికాడ మండల కేంద్రం ఎస్సీ కాలనీకి వెళ్లిన లోకేష్‌ను.. తమకు హుద్‌హుద్ తుఫాను నష్టపరిహారం ఇప్పటివరకు అందలేదంటూ అక్కడి మహిళలు నిలదీశారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement