గోవా, బ్యాంకాక్‌ ట్రిప్పులెందుకు? | mumaith khan attends sit enquiry | Sakshi
Sakshi News home page

Jul 28 2017 7:02 AM | Updated on Mar 21 2024 6:46 PM

డ్రగ్స్‌ కేసులో సిట్‌ ముందుకు వస్తుందో రాదోననుకున్న సినీ నటి ముమైత్‌ఖాన్‌ చివరికి షెడ్యూల్‌ మేరకే విచారణకు హాజరయ్యారు. బిగ్‌బాస్‌ టీవీ షో షూటింగ్‌లో ఉన్న ఆమె గురువారం ఉదయం 10 గంటలకే నాంపల్లి ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement