‘ప్రభుత్వానికి డిసెంబర్‌ 6వ తేదీ డెడ్‌లైన్‌’ | mudragada given dead line to governmen | Sakshi
Sakshi News home page

Oct 16 2017 7:40 AM | Updated on Mar 22 2024 11:20 AM

కాపు రిజర్వేషన్లపై ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వానికి డిసెం బర్‌ 6న డెడ్‌లైన్‌ అని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈలోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంకు ఆదివారం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement