'తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలి' | modi didn't answer my questions, ridiculed me instead, says Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Dec 22 2016 5:28 PM | Updated on Mar 21 2024 6:45 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ బహరోచ్‌ లో ఆక్రోశ్‌ ర్యాలీలో పాల్గొన్న ఆయన గురువారం ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు. తన సంధించిన ప్రశ్నలకు ప్రధాని ఇప్పటివరకూ సమాధానం చెప్పలేదని రాహుల్‌ మండిపడ్డారు. 2012, 2013 సంవత్సరాల్లో తీసుకున్న ప్యాకెట్లలో ఏముందో చెప్పాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement