కోస్తాంధ్రలో భారీ వర్షాలు ? | may be too much rain in coastal andhra | Sakshi
Sakshi News home page

Aug 13 2015 6:54 AM | Updated on Mar 22 2024 10:47 AM

దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరానికి సమీపంలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అల్ప పీడన ప్రాంతంలోనే ద్రోణి ఉండటంతో రెండింటి ప్రభావంతో కోస్తాంధ్ర అంతటా వర్షాలు రానున్నట్లు పేర్కొంది. కోస్తాంధ్రలోని తీర ప్రాంతాలతోపాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement