ప్యారిస్ ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల కలకలం | Man Shot Dead At Paris Airport After Taking Soldiers Gun, Says Official | Sakshi
Sakshi News home page

Mar 19 2017 7:57 AM | Updated on Mar 21 2024 8:47 PM

ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ కాల్పుల ఘటనతో ఉలిక్కిపడింది. శనివారం ప్యారిస్‌ ఓర్లీ విమానాశ్రయంలో ఓ అగంతకుడు సైనికుల నుంచి తుపాకీ లాక్కొనేందుకు ప్రయత్నించగా.. సైనికులు వెంటనే అప్రమత్తమై అతనిపై కాల్పులు జరిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement