శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థిని అదృశ్యం | kolkatha student missing in shamshabad airport | Sakshi
Sakshi News home page

Nov 6 2016 11:33 AM | Updated on Mar 20 2024 3:53 PM

కోల్‌కతాకు చెందిన డిగ్రీ విద్యార్థిని ప్రియా సింగ్ శంషాబాద్ విమానాశ్రయంలో అదృశ్యమైంది. కోల్‌కతా నుంచి ఇండిగో(6ఈ836) విమానంలో శంషాబాద్ వచ్చిన ప్రియా సింగ్ ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

Advertisement

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement