ఓలా క్యాబ్ డ్రైవర్ చేతిలో కిడ్నాప్‌నకు గురైన వైద్య విద్యార్థి అక్కాల శ్రీకాంత్‌గౌడ్ ఉదంతం సుఖాంతం అయింది. కిడ్నాపర్ల చెర నుంచి అతడిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్న శ్రీకాంత్ గౌడ్ ఈ నెల 6వ తేదీని కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే.
Jul 19 2017 7:58 PM | Updated on Mar 21 2024 8:49 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement