కేశినేని ట్రావెల్స్‌ సిబ్బంది ధర్నా | Kesineni Travels Employees stage protest for salaries | Sakshi
Sakshi News home page

Apr 17 2017 1:38 PM | Updated on Mar 21 2024 8:11 PM

వేతన బకాయిల కోసం టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం ఎదుట కేశినేని ట్రావెల్స్‌ సిబ్బంది ఆందోళనకు దిగారు. ఏడాది కాలంగా తమకు వేతనాలు చెల్లించడం లేదని ట్రావెల్స్‌ సిబ్బంది ధర్నా చేపట్టారు

Advertisement
 
Advertisement
Advertisement