జయలలిత మాట్లాడుతున్నారు! | jayalalithaa talking, responding to treatment, say apollo doctors | Sakshi
Sakshi News home page

Oct 21 2016 7:30 PM | Updated on Mar 21 2024 7:54 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభిమానులకు శుభవార్త. ఆమె మాట్లాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దాదాపు పది రోజుల తర్వాత మళ్లీ ఆమె హెల్త్ బులెటిన్‌ను వైద్యులు వెల్లడించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement