జయ లేకున్నా రాష్ట్రాన్నినడిపిస్తోంది | Jayalalithaa adviser is running Tamil Nadu | Sakshi
Sakshi News home page

Oct 5 2016 10:06 AM | Updated on Mar 22 2024 11:25 AM

ఒకవైపు అమ్మ ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె గురించి రాష్ట్రమంతా కలత చెందుతోంది. అయినా, అధికార యంత్రాంగం మాత్రం ఒకవైపు సీఎం జయలలిత గురించి ఆందోళన చెందుతూనే.. మరొకరి ఆదేశాలు, సూచనల కోసం క్యూ కడుతోంది. ఆమెనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి షీలా బాలకృష్ణన్‌. తీవ్ర అనారోగ్యంతో తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నతాధికారులు మాత్రమే కాదు.. మంత్రులు సైతం ఆమె సూచనల ప్రకారమే నడుచుకుంటున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement