తమిళుల సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు సంబరం మళ్లీ మొదలైంది. జల్లికట్టుపై నిషేధం ఎత్తివేస్తూ తమిళనాడు ప్రభుత్వం బిల్లును ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్రంలోని కరుంగులం గ్రామంలో ఆదివారం స్థానికులు జల్లికట్టు క్రీడను ఘనంగా నిర్వహించారు.
Jan 29 2017 11:34 AM | Updated on Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement