నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది! | Sakshi
Sakshi News home page

నీళ్లలో ఉన్న మొసలినీ చంపేసింది!

Published Mon, Nov 21 2016 4:36 PM

అనేది వేమన శతకంలో పద్యం. సాధారణంగా నీళ్లలో ఉన్నప్పుడు మొసలికి బలం చాలా ఎక్కువగా ఉంటుందని, దాన్ని ఎవరూ ఏమీ చేయలేరని అంటారు. కానీ అది కూడా తప్పేనని తేలిపోయింది. నీళ్లలో ఉన్న ఓ మొసలిని చిరుతపులి వెంటాడి..