'వైట్హౌస్ను బాంబులతో పేల్చేస్తాం' | IS threatens to blow up White House | Sakshi
Sakshi News home page

Nov 20 2015 12:18 PM | Updated on Mar 20 2024 1:04 PM

అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్హౌస్ను పేల్చివేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు మరో వీడియోను 'పారిస్ బిఫోర్ రోమ్' పేరుతో విడుదల చేశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement