వావ్‌ వాట్‌ ఏ ఐఫోన్‌.. హెలికాప్టర్‌ నుంచి పడినా.. | Sakshi
Sakshi News home page

వావ్‌ వాట్‌ ఏ ఐఫోన్‌.. హెలికాప్టర్‌ నుంచి పడినా..

Published Thu, Oct 19 2017 1:29 PM

ఐఫోన్‌ అంటేనే ఒక బ్రాండ్‌ అని విశ్వాసం. అతి చేతిలో ఉంటే చాలు తమ స్టేటస్‌ను తెలుపుతుంది అని అనుకునే వాళ్లు చాలామంది. మార్కెట్‌లోకి ఎన్ని రకాల కంపెనీలకు చెందిన ఫోన్‌లు వచ్చినా ఒక్క ఐఫోన్‌ మీదనే మోజు ఉండటంలో ఏ మాత్రం తప్పులేదనిపించక తప్పదేమో ఈ వీడియో చూశాక.