దేశంలో అసహనం తీవ్ర స్థాయికి చేరుకుందని.. మతం, కులం, విద్య, వ్యక్తిగతం వంటి అన్నిరూపాల్లోనూ హింస పెచ్చరిల్లుతోందని ప్రముఖ హిందీ రచయిత అశోక్ వాజ్‌పేయి వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్వేచ్ఛాపూరిత ప్రజాస్వామిక వాతావరణంపై ఇదే రకమైన దాడి జరుగుతోందని పేర్కొన్నారు. శుక్రవారం 7వ హైదరాబాద్ సాహిత్య సాంస్కృతిక ఉత్సవం(లిటరరీ ఫెస్టివల్) ఘనంగా ప్రారంభమైంది. ఇక్కడి బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన కవులు, రచయితలు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు, పలు దేశాలకు చెందిన సాహిత్య, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొన్నారు.
Jan 28 2017 7:08 AM | Updated on Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement