ఆడ శిశువును చెట్ల పొద్దలో పడేసి.. | injuried new born baby foung near to kurnool govt hospital | Sakshi
Sakshi News home page

Oct 28 2016 2:33 PM | Updated on Mar 22 2024 11:05 AM

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఓ శిశువు కాళ్లు, చేతులు విరిచి కర్నూలు ప్రభుత్వాసుపత్రి సమీపంలో పడేసి పారిపోయారు. ప్రాణంతో ఉన్న ఆ శిశువును గమనించిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది శిశు సంజీవని వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement