మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ దారుణ హత్య | Infosys techie murdered at workstation in Pune office | Sakshi
Sakshi News home page

Jan 30 2017 10:27 AM | Updated on Mar 21 2024 8:43 PM

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ లో పనిచేసే మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ మహిళా ఉద్యోగి దారుణ హత్యకు గురైంది. పుణే రాజీవ్ మహాత్మా గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌ కార్యాలయంలో పనిచేస్తున్న టెకీ అనుమానాస్పద స్థితిలో మరణించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement