మూడు కాళ్లతో శిశువు జననం! | Indian girl born with THREE legs | Sakshi
Sakshi News home page

Mar 22 2017 6:41 AM | Updated on Mar 21 2024 8:58 PM

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఓ మహిళ మూడు కాళ్లతో ఉన్న వింత శిశువుకు జన్మనిచ్చింది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన ఎల్లబోయిన జంపన్న భార్య శ్రీలత రెండవ సంతానంగా మంగళవారం మూడు కాళ్లతో ఉన్న శిశువుకు జన్మనిచ్చింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement