నేను వీకే సింగ్ బాధితుడిని | Image for the news result VK Singh tried to deny me promotion via false charges, malafide intent: Army Chief Dalbir Singh Suhag | Sakshi
Sakshi News home page

Aug 19 2016 8:59 AM | Updated on Mar 22 2024 11:06 AM

భారత ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్‌పై ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పదోన్నతిని ఉద్దేశపూర్వకంగా ఆయన అడ్డుకోవాలని చూశారని దల్బీర్ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement