తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తానేటి అనిత మీద తాను ఎలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయలేదని పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ అన్నారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించిన తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
May 9 2017 2:52 PM | Updated on Mar 20 2024 3:36 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement