రెండేళ్లుగా కేశినేని ట్రావెల్స్ నష్టాల్లో ఉందని, మరో పదేళ్లు నష్టాలు వచ్చినా నడపగలిగే శక్తి తనకు ఉందని ట్రావెల్స్ యజమాని, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పారు. వ్యవస్థను మార్చలేకే తన ట్రావెల్స్ వ్యాపారాన్ని మానుకున్నానని తెలిపారు.
Apr 15 2017 7:15 AM | Updated on Mar 21 2024 8:58 PM