కొత్తగా అల్పపీడనం.. మరో ఐదురోజులు వర్షాలు! | hyderabad may experience rains for 5 more days | Sakshi
Sakshi News home page

Sep 24 2016 10:17 AM | Updated on Mar 21 2024 9:01 PM

జంటనగరాలను వర్షాలు వీడనంటున్నాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా సిటీ మొత్తం కుంభవృష్టి కురుస్తుంటే.. అది చాలదన్నట్లు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు పడతాయట. వర్షాల కథ ఇంకా ముగిసిపోలేదని, దాదాపు ఇదే స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ వైకే రెడ్డి చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement