బాబు సర్కార్‌కు హైకోర్టు షాక్‌! | Hyderabad High Court Shock to Chandrababu Government | Sakshi
Sakshi News home page

Jan 7 2016 6:48 AM | Updated on Mar 21 2024 8:47 PM

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. రాజధాని అమరావతి నిర్మాణానికి పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఒక్కొక్కరు రూ.10 చెల్లించాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను తప్పుపట్టింది. అలా ఎలా బలవంతపు వసూళ్లకు పాల్పడతారంటూ ప్రశ్నించింది. బలవంతపు వసూళ్లకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. రూ.10 ఇవ్వాలని ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలా చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement