హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు | high court orders interim stay order on GO 123 | Sakshi
Sakshi News home page

Jan 5 2017 12:55 PM | Updated on Mar 21 2024 8:47 PM

తెలంగాణ ప్రభుత్వానికి ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం అవసరమైన భూములను జీవో 123 ద్వారా భూములు సేకరించరాదని న్యాయస్థానం గురువారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు మధ‍్యంతర ఉత‍్తర్వులు జారీ చేసింది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement