శత్రుచర్ల జీతభత్యాలు రాబట్టండి | High Court command to officials | Sakshi
Sakshi News home page

Oct 18 2016 8:59 AM | Updated on Mar 21 2024 8:47 PM

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు ఉమ్మడి హైకోర్టు గట్టి షాక్‌నిచ్చింది. విజయరామరాజు ఎస్టీ కాదని ఇప్పటికే న్యాయస్థానాలు తీర్పునిచ్చిన నేపథ్యంలో 1999 నుంచి 2004 వరకు శాసనసభ్యునిగా పనిచేసిన కాలానికి ఆయనకు చెల్లించిన జీతభత్యాలన్నింటినీ తిరిగి రాబట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. ఎస్టీ కాని విజయరామరాజు విజయనగరం జిల్లా, నాగూరు అసెంబ్లీ (ఎస్టీ) స్థానం నుంచి పోటీ చేసినందుకు ఆయన్ని ప్రాసిక్యూట్ చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement