నిజామాబాద్‌ జిల్లాలో భారీ వర్షం | Heavy Rain in nizamabad | Sakshi
Sakshi News home page

Sep 24 2016 9:36 AM | Updated on Mar 21 2024 9:51 AM

నిజామాబాద్‌ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లా మొత్తం సగటున 36.6 మిల్లి మీటర్ల వర్షపాతన నమోదైంది. నవీపేట్, ఎడపల్లి, భీమ్‌గల్‌ మండలాల్లో అత్యధికంగా ఏడు సెంటి మీటర్ల చొప్పున వర్షం కురిసింది

Advertisement
 
Advertisement
Advertisement