నాగార్జునసాగర్‌కు భారీగా ఇన్‌ఫ్లో

కృష్ణమ్మ జల పరవళ్లు కొనసాగుతున్నాయి. బిరబిరా అంటూ శ్రీశైలం నుంచి సాగర్‌కు పరుగెడుతోంది. ఎగువనుంచి భారీగా వర ద రావడంతో శనివారం శ్రీశైలం జలాశయానికి నీటిరాక పెరగడంతో ఏడుగేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు


 

Read also in:
Back to Top