చిన్నారిపై అకృత్యం... | harassment to child | Sakshi
Sakshi News home page

Dec 18 2015 6:43 AM | Updated on Mar 21 2024 8:11 PM

అతడి పేరు మహ్మద్ అక్రం ఖాన్... వయస్సు 46 ఏళ్లు... ఇతనికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కామపిశాచిగా మారాడు. భార్య దగ్గరికి రానివ్వడం లేదని అభం.. శుభం తెలియని ఎల్‌కేజీ చిన్నారి (4)తో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement